.

24, మే 2011, మంగళవారం

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం

తెలుగు సాహిత్యంలో ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, ఆటపాటలు మొదలైన విషయాలు చాలా తక్కువగా వున్న కాలంలో ఆంధ్రుల జీవన గమనంలో వున్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వారి సాంస్కృతిక జీవనంలోని ప్రత్యేకతలు మొట్టమొదట మనందరికీ స్పష్టంగా సమగ్రంగా తెలిపిన వారు సురవరం ప్రతాపరెడ్డి. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతయేమంటే రాజుల చరిత్ర వారి చుట్టూ అల్లుకున్న సంబంధాలు, భాషా సంస్కృతికి కాక ఆనాటి ప్రజల చరిత్రకు, వారి సాంఘిక జీవనానికి అద్దం పట్టడం, దానికి ప్రాధాన్యం ఇవ్వటమే ప్రత్యేకమైనదిగా పేర్కొనవచ్చు...................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి