.

20, మే 2011, శుక్రవారం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 58వ ఉత్తమ జాతీయ అవార్డు

  చలనచిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే 58వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా కొడిగట్టిన దీపంలా మిగిలిపోయింది. దక్షిణాదిలో కోట్లాది రూపాయల భారీ బడ్జెటుతో అత్యధికంగా సినిమాలు నిర్మిస్తున్న తెలుగు పరిశ్రమ తెర వెనక్కి వెళ్లిపోయి వెల వెల పోయింది. విద్యా సంబంధమైన ఓ డాక్యుమెంటరీ చిత్రానికి మినహా ప్రధాన స్రవంతి కథా చిత్రాల్లో ఏ ఒక్క దానికీ ఏ విభాగంలోనూ పురస్కారం దక్కలేదు.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి