.

3, మార్చి 2011, గురువారం

పాక్‌ మంత్రి కాల్చివేత

పాకిస్తాన్‌ కేంద్ర మైనారిటీల శాఖ మంత్రి షాబాజ్‌ భట్టీని బుధవారం ఉదయం ఆయన నివాస సమీపంలో సాయుధులు కాల్చి చంపారు. ఇస్లామ్‌ను అవమానించిన వారికి మరణశిక్షలు విధించే రాక్షస చట్టాలను సంస్కరించాలంటూ భట్టి చేసిన ప్రయత్నాలను వ్యతిరేకించిన ముస్లిం మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై రెండు నెలల క్రితం పంజాబ్‌ గవర్నర్‌ సల్మాన్‌ తసీర్‌ను ఇస్లామాబాద్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. పాక్‌ కేబినెట్‌లో ఏకైక క్రైస్తవ ప్రతినిధి అయిన భట్టి బుధవారం ఉదయం తన ఇంటి నుండి కార్యాలయానికి బయల్దేరుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన కారును చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపించారని పోలీసు అధికారి మహ్మద్‌ ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి