.
3, మార్చి 2011, గురువారం
సఫారీలతో తలపడనున్న డచ్
ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్‌లో భాగంగా నేడు మొహాలి లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్రూప్-బి నుండి పటిష్టమైన దక్షిణాఫ్రికా, బలహీనమైన నెదర్లాండ్స్ తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా జట్టుకు ప్రపంచకప్‌లో ఇది రెండో మ్యాచ్. తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాప్రికా వెస్టిండీస్‌ను ఓడించింది. నెదర్లాండ్స్ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. నెదర్లాండ్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై మంచి స్కోరు సాధించి, స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో ఆకట్టుకుంది...........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి