.

3, మార్చి 2011, గురువారం

ఐరాస మానవహక్కుల మండలి నుంచి లిబియా బహిష్కరణ

ప్రజాతంత్ర అనుకూల నిరసనకారులపై గడాఫీ ప్రభుత్వం దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో లిబియాను ఐరాస మానవహక్కుల మండలి నుంచి బహిష్కరిస్తూ సర్వసభ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 'లిబియాలోని మానవహక్కుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ దేశానికి మానవహక్కుల మండలిలో ఉన్న సభ్యత్వపు హక్కులను తొలగించాలని సర్వసభ్యసభ నిర్ణయించింది' అని సంక్షిప్త తీర్మానం పేర్కొంది. ఒక దేశాన్ని సర్వసభ్య సభ బహిష్కరించడం ఇదే ప్రథమమని ఐరాసలో అమెరికా రాయబారి సుసాన్‌ రైస్‌ ఎత్తి చూపారు..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి