.

17, మార్చి 2011, గురువారం

భూకంపాలు, సునామీలు... దుష్పభావాలు ...

భూకంపాలు, సునామీల రూపంలో ప్రకృతి కన్నెర్రచేస్తే... మనమెక్కడుంటాం? మానవాళి మనుగడకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ ఎంత అవసరమో తెలిపే పాఠం-నిన్నటిదాకా ఆధునిక విజ్ఞాన వినియోగంతో సాధించగల అభివృద్ధికి చిహ్నం -జపాన్‌. ఆర్థిక సంక్షోభంతో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్నప్పటికీ, స్వశక్తి, అభివృద్ధికి చిహ్నంగా ఉంది జపాన్‌. సంపద సృష్టిలో అమెరికా తర్వాత రెండో స్థానంలో కొనసాగింది. పెద్ద భూకంపం, సునామీ, అగ్నిపర్వత పేలుడు...కొనసాగుతున్న ప్రకృతి విలయ విన్యాసం ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి