.

1, మార్చి 2011, మంగళవారం

ఆమ్‌ఆద్మీకి వంచన సంపన్నులకు సబ్సిడీలా?

బడ్జెట్‌ ప్రకటన ప్రకారమే గత మూడు సంవత్సరాల్లో కార్పొరేట్‌, వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీల వల్ల మొత్తంగా 3 లక్షల 61వేల 415 కోట్లు రాబడిని దేశం కోల్పోయింది. న్యాయమైన ఈ రాబడిని మనం రాబట్టగలిగితే ప్రజోపయోగ కార్యక్రమాలకు పెట్టుబడులుగా అది బ్రహ్మాండంగా ఉపయోగపడేది. ఈ సొమ్ముతో మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునేవారము. అనేక మందికి ఉపాధి చూపేవారము. ఇవన్నీ దేశీయంగా గిరాకీని పెంచేందుకు తోడ్పడేవి. తద్వారా దేశం సుస్థిరమైన అభివృద్దిని సాధించేది. దేశం రెండు భారతాలుగా చీలిపోయే దౌర్భాగ్యకర పరిస్థితిని నివారించగలిగేవారము. కానీ, ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలన్నిటినీ ఆమ్‌ ఆద్మీ పేరుతో చేస్తుండడం గమనార్హం.....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి