.

1, మార్చి 2011, మంగళవారం

విండీస్‌ విక్టరీ

మాజీ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ ఈ ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సోమవారం నమోదు చేసుకుంది. క్రిస్‌ గేల్‌ 80, పొల్లార్డ్‌ అర్ధసెంచరీలతో ఎనిమిది వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు చేసిన వెస్టిండీస్‌ 215 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. వెస్టిండీస్‌ చేసిన భారీ స్కోరుకు సమాధానంగా నెదర్లాండ్స్‌ 115 పరుగులకు కుప్పకూలింది. వెస్టిండీస్‌ బౌలర్‌ కేమార్‌ రోష్‌ హ్యాట్రిక్‌ చేయడం ఈ మ్యాచ్‌లో మరో విశేషం.....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి