.

9, ఫిబ్రవరి 2011, బుధవారం

శక్తి ఎప్పుడొస్తున్నాడు!

తెలుగులో అగ్రహీరోల చిత్రాలు ఎప్పుడొస్తున్నాయా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో పోల్చుకుంటే కొంతమంది అగ్రహీరోల చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో నిరాశ చెందిన మాట వాస్తమే అయినా... రాబోయే కాలంలో మంచి కథాంశంతో రూపొందే చిత్రాల హీరోలు వస్తున్నారని ఇండిస్టీ ఎదురుచూస్తుంది. ఇదే విషయాన్ని అశ్వనీదత్‌ వ్యక్తం చేస్తూ... తమ బేనర్‌లో రాబోతున్న 'శక్తి' చిత్రం మంచి కథాంశంతో అందరినీ అలరించే చిత్రమవుతుందని చెబుతున్నారు. ఎన్‌.టి.ఆర్‌. ఇలియానా నటించిన శక్తి చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తిచేసుకుంది........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి