.

9, ఫిబ్రవరి 2011, బుధవారం

చిరుధాన్యాల ఆహారo ... లోతు పాతులు...

ఆహార భద్రత(చట్టం) గురించి ఇప్పుడు చర్చ ఉధృతంగా కొనసాగుతుంది. కానీ, ఈ చర్చ మొత్తం అందించాల్సిన ఆహారపు కేలరీలు, వరి, గోధుమల పరిమాణాల చుట్టే తిరుగుతుంది తప్ప సమగ్ర పోషకాహార సరఫరా గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా (ఆహార) పోషక భద్రత గురించి ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ తరుణంలోనే, చిరుధాన్యాలను (జొన్న, సజ్జ, రాగి, కొర్రలాంటివి) కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలని జాతీయ సలహా మండలి సూచించింది. ఇది 'పోషక భద్రత' కల్పించడంలో కొనసాగుతున్న లోపాన్ని పరిమితంగానైనా సవరించడానికి తోడ్పడుతుంది. ఇది అహ్వానించతగింది.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి