.

17, ఫిబ్రవరి 2011, గురువారం

పులివెందుల మా(నా)దే

పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం తథ్యమని రాష్ట్ర మంత్రి, వైఎస్‌ఆర్‌ సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే పులివెందుల ఉప ఎన్నికలో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో కలిసి పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీతో బుధవారం ఆయనిక్కడ సమావేశమయ్యారు. కడప లోక్‌సభ స్థానం ఉప..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి