.

17, ఫిబ్రవరి 2011, గురువారం

'రాజీ' పాడ్డాను

కొన్ని అంశాలలో రాజీ పడ్డానని,ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో అది తప్పనిసరని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణం, ఆదర్శ్‌ హౌసింగ్‌ కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణం వంటి అంశాలపై ఇంతకాలం మౌనం వహించిన ప్రధాని బుధవారం తొలిసారిగా ఎలక్ట్రానిక్‌ మీడియా ముందు పెదవి విప్పారు. దేశంలోని వివిధ ఛానళ్ల ప్రతినిధులతో బుధవారం ఇక్కడ జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను చెప్పారు. అవినీతికి పాల్పడిన వారెంతటి ఉన్నత స్థానాల్లో వున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి