.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

నిన్న ఐదు....నేడు మూడు

చేనేత రుణమాఫీ ... రెండున్నరేళ్లుగా నేత కార్మికులను ఊరించి, ఊరించి, ఉసూరుమనిపిస్తున్న కార్యక్రమం. ఈ విషయమై గత ముఖ్యమంత్రులు వైఎస్‌, రోశయ్య నుంచి నేటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వరకూ వాగ్దానాల మీద వాగ్దానాలు, ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించారు. చేనేత కార్మికులకున్న అన్ని రుణాలనూ మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం గతంలో 29, 76, 77, 78, 79 అనే ఐదు జీఓలను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. రుణ మాఫీ సమస్య వల్ల రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్రవ్యాప్త ఆందోళన నిర్వహించాలని వివిధ చేనేత కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి