.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

శ్రుతి మించని వేషాలయితేనే...

 'అందమనేదానికి ఎవరి అర్థాలు వారికున్నాయి. అందం కంటికో రకంగా కనిపిస్తుంది. ఒక వస్తువుని చూసేటపుడు ఎంత అందంగా ఉందో చెప్పాలంటే ఆ సమయంలో ఆ వ్యక్తి మానసిక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది' అని సెలవిస్తోంది కాజల్‌. తెలుగు యువ కథానాయకులందరి సరసనా నటిస్తూ అగ్ర కథానాయికల రేసులో దూసుకుపోతోందీ భామ. ఇంతకీ అందం గురించి కాజల్‌ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పిందా ! అని ఆలోచిస్తున్నారా ! అందాల ఆరబోత విషయంలో హద్దులేంటి ! అని అడిగినపుడు ఇదంతా చెప్పుకొచ్చింది...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి