.

26, ఫిబ్రవరి 2011, శనివారం

మధ్య ప్రాచ్యంలో చారిత్రక మార్పులు

స్ధూలంగా చూసినట్లయితే మధ్య ప్రాచ్య ఆందోళనల్లో మూడు లక్షణాలు కన్పిస్తాయి. అవి: 1) ప్రజాస్వామ్యంపట్ల ప్రజల ఆకాంక్ష 2) ఆర్థికపరమైన బాధలు 3) సామ్రాజ్యవాద వ్యతిరేక భావనలు. ఈ దేశాలలోని పరిస్థితి లెనిన్‌ చెప్పినట్లుగా, ''దిగువ వర్గాలు పాత మార్గాలలో జీవించజాలవు'' అన్నట్లుగా ఉన్నది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా, ''అణగారిన వర్గాల లేమిడి, వేదనలు సాధారణ పరిస్థితిలోకన్నా తీవ్రతరమయ్యాయి'',

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి