.

26, ఫిబ్రవరి 2011, శనివారం

వరకట్నం - వికృతరూపాలు

మనిషి మనుగడలో నేడు పాశ్చాత్యీకరణ ప్రభావం బలంగా కనపడుతుంది. ఐతే అది సాంఘిక మార్పుకు దారితీసింది. కానీ వ్యక్తిగత మార్పుకు దారితీయలేదు. ఇక్కడ ఆధునికతకు తప్ప అభ్యుదయానికి ప్రాధాన్యత లేదు. మనిషి తన స్వార్థానికి అనుకూలమైన మార్పును ఒప్పుకుంటాడు. అందులో భాగంగానే అత్యున్నత జీవనంకోసం ఆధునికతను అంగీకరిస్తాడు. కానీ మూఢనమ్మకాలు, దుస్సంప్రదాయాలను తెంచుకోవాలని చూడడు. మనిషి జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోయే వివాహం నేడు గుదిబండగా మారడానికి వరకట్నం అనే దుస్సంప్రదాయమే ప్రధానమైనది..............

1 కామెంట్‌:

  1. వేషభాషలు మారినంతమాత్రాన వ్యక్తిగత జీవితాలు మారవు. ఆధునికత వచ్చింది వేషబాషలలోనే కానీ జీవితాలలో కాదు.

    రిప్లయితొలగించండి