.

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

కప్‌ ఎవరి సొంతం?

దేశం అంతా ఒక్కటే జ్వరం. క్రికెట్‌ జ్వరం. ఎవరిని కదిపినా క్రికెట్‌ గురించి, ప్రపంచకప్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. క్రికెట్‌ అభిమానులకు రానున్న మూడు నెలలు పండగే పండగ. మెగా ఈవెంట్‌గా అభివర్ణించతగ్గ నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్‌కు అంతా సన్నద్ధమైంది. వార్మప్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన ఈ మ్యాచ్‌ల్లో ఎటువంటి సంచలన ఫలితాలు నమోదు కాలేదు. తమ ఫేవరెట్‌ జట్లను ఉత్సాహపరిచేందుకు అభిమానులు తమ చేతనైంతమేరకు కృషి చేస్తున్నారు. క్రికెట్‌ పండితులు ఏ జట్టుకు ట్రోఫీ లభించగలదో లెక్కలు వేసుకుంటున్నారు. పనిలోపనిగా...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి