.

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

నియంతృత్వంపై తుది వరకూ పోరు

హోస్నీ ముబారక్‌ను గద్దె దింపటంతో తమ పని పూర్తికాలేదని, నియంతృత్వంపై తుది దాకా పోరు కొనసాగిస్తామని ఈజిప్షియన్లు కృత నిశ్చయంతో చెబుతున్నారు. 1998లో తొలిసారిగా తిరుగుబాటు చేసి అరెస్టయిన 33 ఏళ్ల హోస్సామ్‌ ఎల్‌ హమ్లావీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈజిప్ట్‌లో నియంత గద్దె దిగినప్పటికీ నియంతృత్వానికి తెరపడలేదని, అణచివేత ఆగిపోలేదని అన్నారు. గత మూడు వారాలుగా యువత చేసిన తిరుగుబాటు ఇంకా పూర్తి కాలేదని, ఇంకా అణచివేత, హక్కుల కాలరాత కొనసాగుతోందని చెప్పారు...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి