.
18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
ఇంద్రుడ్ని రప్పించిన బడుద్దాయ్!
దొంగతనాలు చేస్తూ ఆ సొమ్మును అనాథశ్రమానికి ఇచ్చే ఓ దొంగ. ఓ దుర్ఘటనతో చనిపోయి యమలోకానికి చేరుకుంటాడు. అక్కడ ఇతనుపెట్టే కిరికిరితో యముడికే విసుగెత్తి గెంటేస్తాడు. ఇంద్రుడు దగ్గరకువస్తాడు. అక్కడ ఏదో చేయడంతో మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాడు. ఇతని వెతుక్కుంటూ ఇంద్రుడు కూడా వస్తాడు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి