చైనా ప్రపంచంలోనే అతి పెద్ద సముద్ర వంతెనను ప్రారంభించింది. కింగ్‌దావు హైవాన్ వంతెన పొడవు 26.4 మైళ్ళు. ఆ వంతెన పొడవు డోవర్, కలాయిస్ మధ్య ఉన్న దూరం కంటే మరో ఐదు మైళ్ళు ఎక్కువ. అలాగే మారథాన్ కంటే కూడా పొడవైనది. గతంలో రికార్డు సృష్టించిన లూసియానాలోని లేక్ పోంట్‌చార్‌ట్రైన్ కాజ్‌వే కంటే దాదాపు మూడు మైళ్ళు ఎక్కువ పొడవుంది. థేమ్స్ నదిపై నిర్మించిన లండన్ టవర్ బ్రిడ్జి కంటే 174 రెట్లు పొడవైనది. ఇది కింగ్‌దావు నుంచి హుయాంగ్‌దావుకు వెళ్ళేందుకు 19 మైళ్ళు ఆదా చేస్తుంది. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ రాష్ట్రంలో........
1, జనవరి 2011, శనివారం
చైనాలో ప్రపంచంలోనే అతి పెద్ద సముద్ర వంతెన ప్రారంభం
చైనా ప్రపంచంలోనే అతి పెద్ద సముద్ర వంతెనను ప్రారంభించింది. కింగ్‌దావు హైవాన్ వంతెన పొడవు 26.4 మైళ్ళు. ఆ వంతెన పొడవు డోవర్, కలాయిస్ మధ్య ఉన్న దూరం కంటే మరో ఐదు మైళ్ళు ఎక్కువ. అలాగే మారథాన్ కంటే కూడా పొడవైనది. గతంలో రికార్డు సృష్టించిన లూసియానాలోని లేక్ పోంట్‌చార్‌ట్రైన్ కాజ్‌వే కంటే దాదాపు మూడు మైళ్ళు ఎక్కువ పొడవుంది. థేమ్స్ నదిపై నిర్మించిన లండన్ టవర్ బ్రిడ్జి కంటే 174 రెట్లు పొడవైనది. ఇది కింగ్‌దావు నుంచి హుయాంగ్‌దావుకు వెళ్ళేందుకు 19 మైళ్ళు ఆదా చేస్తుంది. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ రాష్ట్రంలో........
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి