నూతన సంవత్సర ప్రార్థనల కోసం ఈజిప్టు నగరమైన అలెగ్జాండ్రియాలోని చర్చి సమీపంలో శనివారం భక్తులు సమావేశమైన సమయంలో ఒక బాంబు పేలి కనీసం 21 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. బాంబు పేలిన అనంతరం కోపోద్రిక్తులైన క్రైస్తవులు పోలీసులపైనా, సమీపంలోని మసీదుపైనా దాడికి దిగారు. దీంతో పెద్ద ఎత్తున ఘర్షణలు, ముస్లింలపై రాళ్ళు.......
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి