.

20, జనవరి 2011, గురువారం

రసాయనిక శాస్త్రం .. లాభాలు .. నష్టాలు..

మనం పీల్చే గాలి నుండి తినే ఆహారం, తాగే నీరు (ఉత్పత్తి, శుద్ధి, జీర్ణంతో సహా) లాంటి అన్ని సహజ ప్రక్రియల్లో రసాయనిక మార్పులు ఇమిడి ఉన్నాయి. ఈ మార్పుల అధ్యయనం రసాయనిక విజ్ఞానశాస్త్రంలో ఒక భాగం. జీవ-నిర్జీవ ప్రపంచంలో ఏదో ఒకదశలో రసాయనిక మార్పులకు ప్రమేయం లేకుండా ఏదీలేదు. ఇది అతిశయోక్తి కాదు. ఈ రసాయనిక విజ్ఞానం వల్ల ప్రయోజనాలు ఎంత విస్తారంగా ఉన్నాయో, అంతే విస్తారంగా ఇది దురుపయోగం అవుతోంది. ఆరోగ్య పరిరక్షణకు, చికిత్సలో........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి