20, జనవరి 2011, గురువారం
దేశాన్ని కొల్లగొట్టడమే* విదేశాల్లో నల్లధనంపై సుప్రీం కోర్టు *సమాచారంతో ప్రభుత్వం ముందు
విదేశీ బ్యాంకుల్లో భారతీయులు నల్లధనం దాచిపెట్టడంపై సుప్రీం కోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది. అది జాతి సంపదను దొంగిలించడం, దేశాన్ని కొల్లగొట్టటమేనని పేర్కొంది. నల్లధనంపై ప్రభుత్వం పూర్తి సమాచారంతో ముందుకు రావడానికి విముఖత చూపడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని కోరుతూ మాజీ న్యాయ మంత్రి రాం జెఠ్మలానీ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఎస్ నిజ్జార్‌తో కూడిన ధర్మాసనం...........
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి