.

15, జనవరి 2011, శనివారం

ఇంతి - సంక్రాంతి

 


సంక్రాంతి వచ్చిందంటే కోస్తా జిల్లాల గ్రామాలు కళకళలాడతాయి. ఊరంతా ఉత్సాహపూరిత వాతావరణం నిండిపోతుంది. నెలగంటతో పండుగ సందడి మొదలవుతుంది. ఇంటికి సున్నాలు వేయిస్తారు. ప్రతి గుమ్మమూ పసుపు, పచ్చని తోరణాలతో దర్శనమిస్తాయి. అమ్మాయిలంతా పొద్దునే లేచి పోటీపడుతూ ముంగిళ్లను రంగవల్లులతో........

1 కామెంట్‌: