.

6, జనవరి 2011, గురువారం

సైన్స్ ఉద్యమాలు ... ప్రజా సమస్యలు

స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత మన పరిశోధనా స్థానాల్లో జరుగుతున్న పరిశోధన లు ఉన్నతవర్గాలకే పరిమితమవుతున్నా యని, సామాన్యులకు అందటంలేదని కొంత మంది శాస్త్రజ్ఞులు బలంగా అభిప్రాయపడుతుండే వారు. దీనికి విరుగుడుగా, ఈ విజ్ఞానాన్ని సామాన్యులకూ అందించాలనే లక్ష్యంతో వారి భాషలోనే ఈ శాస్త్రజ్ఞులు విజ్ఞాన ప్రచారాన్ని చేప ట్టారు. ఈ ప్రయత్నాలే ఆ తర్వాత ప్రజా సైన్స్‌ ఉద్యమాలుగా మారాయి. ఈ వారసత్వం తోనే నేటి ప్రజాసైన్స్‌ ఉద్యమం కొనసాగు తుంది. ప్రజాసమస్యలను అభివృద్ధి ఎజెండా లోకి తేవ డమే ఈ ఉద్యమ లక్ష్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి