.

6, జనవరి 2011, గురువారం

ఉపాధి హామీకి వెయ్యి కోట్లు

ఉపాధిహామీ పథకానికి రాష్ట్ర వాటాగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం వినతి పత్రం సమర్పించింది. ఉపాధిహామీతో పాటు పించన్లకు, గ్రామీణ మంచి నీటికి, డ్వాక్రా గ్రూపులకు బడ్జెట్‌ కేటాయింపుల్లో తగు వాట కల్పించాలని సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసి కోరారు. చేతినిండా పని లేక, ప్రభుత్వ సహకారం లేక వ్యవసాయ కార్మికులు కనీస సౌకర్యాలకు నోచుకోలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి