.

17, జనవరి 2011, సోమవారం

మిరపకాయ్ కొంచెం ఘాటే !

 పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం 'మిరపకాయ్'. లవ్‌, యాక్షన్‌, కామెడీ...అందులో కొద్దిగా స్టోరీ. రవితేజ అనగానే అన్నింటా ఘాటుండాల్సిందే ! అంచనాకు ఏమాత్రం తీసిపోని విధంగా, కథనముంది ! ధియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడ్ని ఏదో ఒక విధంగా ఆకర్షించాలనేట్టు నూతన దర్శకుడు హరీష్‌శంకర్‌ స్క్రీప్ట్‌ అల్లుకున్నాడు. వినోదం, విషాదం...అనే వరుసలో సన్నివేశాలు కదులుతాయి............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి