.

17, జనవరి 2011, సోమవారం

20 ఏళ్ల తర్వాత మీరెలా వుంటారు ...?

 ప్రతి ఒక్కరూ తాము ఎలా వుంటామో చూసుకోవాలనుకోవడం సహజం. అద్దంలోనో, ఫొటోల్లోనో చూసుకొని మురిసిపోవడమూ సహజం. ఇది మానవ నైజం కూడా. అదే విధంగా మన ఫొటోను ఒక కార్టూన్‌గానో, పెయింటింగ్‌గానో చూసుకోవడం మరింత ఆసక్తికరంగా వుంటుంది. ఇదే ఇంత ఆసక్తికరంగా వుంటే.... 20 ఏళ్ళ తర్వాతో 30 ఏళ్ళ తర్వాతో ఎలా వుంటామో చూసుకోవడం అంటే ఇక ఆ ఆసక్తి, ఆ ఉద్విగత చెప్పనవసరమే లేదు. అయితే ఇదెలా సాధ్యం మీ దగ్గరేమైనా మంత్రశక్తులున్నాయా? 20 ఏళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి