ప్రత్యేక తెలంగాణా అంశం ఎంత కాలంలో పరిష్కారమౌతుందో తేల్చాల్సింది రాష్ట్ర రాజకీయ పార్టీలేనని కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. 6వ తేదీన జరిగే అఖిలపక్ష భేటీలో ఏమి జరుగుతుందో తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని కూడా పార్టీలే నిర్ణయింంచాల్సి ఉందన్నారు. భేటీకి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవడంలో తప్పేమీలేదన్నారు. గత ఏడాది జరిగిన భేటీలో సిపిఎం, సిపిఐ తదితర పార్టీల నుండి ఇద్దరు ప్రతినిధులు వచ్చినా, ఒకే వైఖరిని చెప్పారని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్, బిజెపి సహా 8 పార్టీలూ గురువారం సమావేశానికి హాజరవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో తెలంగాణా అంశంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.........5, జనవరి 2011, బుధవారం
తేల్చాల్సింది పార్టీలే
ప్రత్యేక తెలంగాణా అంశం ఎంత కాలంలో పరిష్కారమౌతుందో తేల్చాల్సింది రాష్ట్ర రాజకీయ పార్టీలేనని కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. 6వ తేదీన జరిగే అఖిలపక్ష భేటీలో ఏమి జరుగుతుందో తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని కూడా పార్టీలే నిర్ణయింంచాల్సి ఉందన్నారు. భేటీకి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవడంలో తప్పేమీలేదన్నారు. గత ఏడాది జరిగిన భేటీలో సిపిఎం, సిపిఐ తదితర పార్టీల నుండి ఇద్దరు ప్రతినిధులు వచ్చినా, ఒకే వైఖరిని చెప్పారని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్, బిజెపి సహా 8 పార్టీలూ గురువారం సమావేశానికి హాజరవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో తెలంగాణా అంశంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.........
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి