.

13, జనవరి 2011, గురువారం

సెక్స్‌ బానిసలుగా హైతీ భూకంప అనాథలు : రెండు వేల మంది అమ్మకం

హైతీలో 2010, జనవరిలో సంభవించిన తీవ్ర భూకంపం అనంతరం అనాథలైన దాదాపు రెండు వేల మంది పిల్లల్ని బాలల అక్రమ రవాణాదారులు అమ్మేసినట్లు అధికారులు చెప్పారు. 2010, జనవరి 12న సంభవించిన భూకంపంలో ఆ దేశంలో దాదాపు 2,30,000 మంది మరణించిన విషయం తెలిసిందే. రాజధాని పోర్టు ఆఫ్‌ ప్రిన్స్‌లోని తాత్కాలిక శిబిరాల నుంచి శిశువులు, బాలలను తీసుకెళ్తున్నారని, వారిని 30 పౌండ్ల స్వల్ప మొత్తాలకు.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి