.

13, జనవరి 2011, గురువారం

అస్థిర ఉత్పత్తి - ఆదాయం రైతుల కడగండ్లు

రైతుల ఉత్పత్తి, ఆదాయ సంబంధాలు నేడు బలహీనపడ్డాయి లేదా తెగిపోయాయి. అస్థిర వ్యవసాయోత్పత్తి మూలాలు కొన్ని దీర్ఘకాలిక మార్పుల్లో (50-60 సంవత్సరాలకు పైగా) ఉండగా, మరికొన్ని మధ్యకాలిక (25-30 సంవత్సరాలు), స్వల్పకాలిక మార్పుల ఫలితాలు. అస్థిర ఆదాయ మూలాలు ప్రభుత్వ ధరలు, మార్కెట్‌ విధానాల్లో ఉన్నాయి. ఈ రెంటి దుష్ఫలితాలనూ ఒడిదుడుకులు, కడగండ్ల రూపంలో రైతులు అనుభవిస్తున్నారు. వీటిని తట్టుకోవడానికి వ్యవస్థాగత ఏర్పాట్లు లేకపోవడమే నేటి రైతుల కడగండ్లకు మూలం. ఈ మూలాలను, తీసుకురావాల్సిన మార్పులను రేఖామాత్రంగా తెలుపుతూ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి