.
1, జనవరి 2011, శనివారం
సాయం పొందుతారు ఒత్తిడికి లొంగరు
ఈజిప్టు సైనిక వ్యూహాల పట్ల అమెరికా ఎంతో నిస్పృహతో ఉన్నట్లు వికీలీక్స్ విడుదల చేసిన రహస్య పత్రాలు తెలిపాయి. సైనిక సహాయంగా ఏటా తాము పొందుతున్న 130 కోట్ల డాలర్ల కంటె ఎక్కువగానే పొందాల్సిన అవసరమున్నట్లు కాంగ్రెస్‌కు నచ్చజెప్పాలని తమ దేశంలో పర్యటించిన అమెరికా రక్షణ అధికారులకు ఈజిప్టు సైనికాధికారులు చెప్పినట్లు ఆ పత్రాలు వెల్లడించాయి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి