'నాగవల్లి' చిత్రం గురించి మాట్లాడుతూ చిత్ర యూనిట్ నేడు ప్రధాన సమస్య అయిన రైతుల గురించి స్పందించడం విశేషం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. ప్రకృతివైపరీత్యాలు సందర్భంగా ఆదుకునే పరిశ్రమ రైతుల కోసం ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉందని పరుచూరి.....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి