.

31, డిసెంబర్ 2010, శుక్రవారం

నివేదిక ఇచ్చేశారు

ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ప్రదేశ్‌ డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ సభ్యులు గడువుకు ఒకరోజు ముందుగా, కేంద్ర హోం మంత్రి చిదంబరానికి గురువారమిక్కడ నివేదికను సమర్పించారు. జనవరి 6న నివేదికను బహిర్గతం చేస్తామని, అదే రోజు ఆంధ్రప్ర దేశ్‌లోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అనంతరం చిదంబరం ప్రకటించారు. గురువారం ఉదయం ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో శ్రీకృష్ణ కమిటీ సమావేశ మయ్యింది. నివేదిక ప్రతులపై ఈ సందర్భంగా సభ్యులందరూ.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి