.

14, డిసెంబర్ 2010, మంగళవారం

సోషలిజమే సమస్యల తొలగింపు మార్గం

భూగోళపు సామాజిక, పర్యావరణ సమస్యలకు పరిష్కారం చూపగలిగేది సోషలిస్టు తరహా అభివృద్ధి మాత్రమేనని వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ ఉద్ఘాటించారు. భారీ వర్షాల మూలంగా గత కొద్ది వారాలుగా వెనిజులాలోని 14 రాష్ట్రాల్లో సంభవించిన మానవ విషాదం ఈ వ్యవస్థ అమలు ఆవశ్యకతను చూపుతోందని ఛావెజ్‌ వివరించారు. 'ఇప్పుడు ఎప్పటి కంటే కూడా ఎక్కువగా ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత మానవీయ పునఃపంపిణీ జరగాలి. అంటే ప్రజాతంత్ర విప్లవాన్ని మరింత లోతుగా సాగించడం అందులో.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి