బ్రిటిష్ ప్రధాని కామెరూన్ చేతు ల్లోనే తన భవిష్యత్తు ఉందని, అయితే తనను అమెరికాకు అప్పగించడం రాజకీయంగా అసాధ్యమని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే అన్నాడు. తనపై గూఢచర్య ఆరోపణలకు సంబంధించి అసాంజే ఈ విధంగా స్పందించాడు. ఎల్లింగ్‌హామ్ హాల్లో తనంతట తానుగా గృహనిర్బంధంలో ఉంటున్న ఆయన గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి