.

6, డిసెంబర్ 2010, సోమవారం

ఐపిఎల్‌ పెద్దల దొంగాట

ఇందుగలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదికి చూచిన అందందే గలడు...అన్నట్లుగా ప్రస్తుతం ఎందులో వెతికితే అందులో (ఒక్కోసారి వెతకకుండానే) అవినీతి దర్శనమిస్తోంది. క్రికెట్‌ను ఒక ఆటగానే పరిగణించి ఇన్నాళ్లూ ఆస్వాదించాం. ఇది రెండు జట్ల మధ్య జరిగే పోటీ మాత్రమే అనుకున్నాం. ఆ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం బయటపడ్తే అది క్రికెటర్లను అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌ తప్పుదోవ పట్టించిన నిర్వాకంగానే పరిగణించాం. కానీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) ప్రవేశంతో క్రికెట్‌ ప్రస్తుతం ఫక్తు వ్యాపారంగా మారింది. అంతేకాదు అది 'పెద్ద తలకాయల' మధ్య సాగుతున్న దొంగాట అని అర్థమైంది. ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి