.

6, డిసెంబర్ 2010, సోమవారం

భాషేదైనా ఫర్వాలేదు : ప్రియమణి


 
'పలక్కాడ్‌లో పుట్టిపెరిగాను. దాంతో ఇటు తమిళం, అటు మలయాళం వచ్చేసింది. అక్కడ్నుంచీ బెంగుళూర్‌ షిఫ్ట్‌ అవడంతో, కన్నడ కూడా నేర్చుకోగలిగాను. ఇటు టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసాను కాబట్టి, తోటి నటీనటుల సహకారంతో తెలుగు కూడా మాట్లాడగలను. ఇలా పలు భాషల్తో పరిచయం వల్ల, ఏ ఇండిస్టీలోనైనా చేయగలను. భాష రాదన్న భయం లేదు. నా డబ్బింగ్‌ నేనే చెప్పుకోగలను. రావణ్‌, గోలామార్‌, రక్తచరిత్ర మొదలైనవి మూడు భాషల్లో తీశారు. దర్శకులకు నా వైపు నుంచి ఎటువంటి ఇబ్బందీ రాలేదు' అంటూ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి