బెంగాల్‌లోని జంగల్‌మహల్ ప్రాంతంలోని పరిస్థితిపై ౖ కేంద్ర హౌం మంత్రి పి చిదంబరం చేసిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. చిదంబరం రాసిన లేఖకు ఆయన జవాబిస్తూ బుధవారం వాటి ప్రతులను మీడియాకు విడుదల చేశారు. డిశంబర్ 28న రాసిన బుద్ధదేవ్ లేఖ పూర్తి పాఠం...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి