భుక్తికి మిగిలినా చాలనుకుని కౌలు సాగుకు దిగిన నిరుపేదలను సార్వాలో అతివృష్టి కాటేసింది. ప్రకృతి విలయతాం డవంలో చిక్కుకున్న కౌలుదారులను ఆదుకో వలసిన ప్రభుత్వం మాటలతో సరిపెడు తోంది. కౌలు రైతులకు ప్రభుత్వం మనోధైర్యం కలిగించే చర్యలు చేపట్టిన దాఖలాలే లేవు. ప్రస్తుతం అధికారులు రూపొందిస్తోన్న నష్ట అంచనాల జాబితాల్లో కౌలు రైతుల పేర్లు చోటు చేసుకోవటం లేదు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి