.

13, డిసెంబర్ 2010, సోమవారం

విదేశాల్లో ద్వీపంపై కన్నేసిన నిత్యానంద

 గతంలో సినీనటితో శృంగార కార్యకలాపాలలో అడ్డంగా దొరికిపోయిన స్వామి నిత్యానంద విదేశాల్లో భారీయెత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి బృందం వెల్లడించింది. సిఐడి బృందం తన దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌ సమీపంలో ఒక ద్వీపాన్ని కొనుగోలుచేయటానికి సంబంధించి నిత్యానంద చర్చలు జరుపుతున్నాడని వివరించింది. నిత్యానందపై ఇప్పటికే దాఖలుచేసిన ఛార్జ్‌షీట్‌లో ఈ ఒప్పందం భాగం కానప్పటికీ తాము ఆయన ఆస్తులు, సంపద, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు సిఐడి విభాగం వర్గాలు వివరించాయి. స్కాట్లండ్‌కు సమీపంలోని ..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి