.

13, డిసెంబర్ 2010, సోమవారం

మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు ?

టాలీవుడ్‌ కార్మికులకు, నిర్మాతల మండలికి మధ్య పెరిగిన అగాధం పరిశ్రమలో స్తబ్దతకు దారితీసింది. ఆంధ్రఫైటర్లకు, చెన్నై ఫైటర్లకు మధ్య మొదలైన గొడవ 'కందిరీగ'లా వెంటాడుతోంది. సమస్య తీవ్రతరమవటంతో షూటింగ్స్‌ ఆగిపోయాయి. మరోవైపు తామూ షూటింగ్స్‌ ఆపేస్తున్నామని నిర్మాతలు గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారు.దీంతో సమస్య పక్కదారిపడుతోంది. కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళిఅక్కడే అన్న చందంగా మారాయి..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి