కాంగ్రెస్ పార్టీలో అనంతపురం జిల్లా గ్రూపు రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటకు దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో కొట్టుకున్నారు. ఫర్నీచరు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 125వ వ్యవస్థాపక దినోత్సవం గ్రూపు తగాదాలకు వేదికగా మారింది. చాలా కాలంగా జిల్లాలో మాజీ మంత్రి జెసి.దివాకర్‌రెడ్డి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్ మధ్య పొసగడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆధిక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. 29, డిసెంబర్ 2010, బుధవారం
రాళ్లు... చెప్పులు...
కాంగ్రెస్ పార్టీలో అనంతపురం జిల్లా గ్రూపు రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటకు దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో కొట్టుకున్నారు. ఫర్నీచరు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 125వ వ్యవస్థాపక దినోత్సవం గ్రూపు తగాదాలకు వేదికగా మారింది. చాలా కాలంగా జిల్లాలో మాజీ మంత్రి జెసి.దివాకర్‌రెడ్డి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్ మధ్య పొసగడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆధిక్యత కోసం ప్రయత్నిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి