.

4, డిసెంబర్ 2010, శనివారం

జ్వాల రగిల్చిని జషువా కవిత్వం

 
మహాకవి జాషువా నా కవిత్వానికి మార్గదర్శకుడయ్యాడు. నా దృక్పథానికి పదును పెట్టాడు. నేను మహాకవి జాషువా కవిత్వాన్ని సమకాలీనంగా మలచుకుంటున్నాను. శక్తివంతం చేసుకుంటున్నాను. భిన్నమైన వ్యక్తీకరణను ఆవాహనం చేసుకుంటున్నాను. ఆనాటికి జాషువాకున్న పరిమితుల్ని దాటి విస్తృతపరుస్తున్నాను. అయినా నా కవితా మార్గానికి దిక్సూచిని రూపొందించింది, భావ సంపత్తిని కూర్చింది మహాకవి జాషువానే. ఈనాటి దళిత కవిత్వం జాషువా కంటే విస్తృతమవ్వొచ్చు. తాత్వికంగా ఇంకా పదును తేవచ్చు. అయితే ఒక ప్రత్యామ్నాయ కవితా మార్గాన్ని నిర్మించి బాటవేసిన మహాకవి జాషువానే నా కవితా..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి