.

15, నవంబర్ 2010, సోమవారం

క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి : ద్రవ్య విధానాన్ని ఆర్‌బిఐ తిరిగి సమీక్షించాలి : పరిశ్రమ

సెప్టెంబరు నెలలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా క్షీణించినందున, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) తన ద్రవ్య విధానాన్ని ఒకసారి సమీక్షించాలని భారతీయ కార్పొరేట్లు కోరుతున్నారు. ఈ సంవత్సరం ఆర్‌బిఐ కీలక పాలసీ రేట్లను ఆరుసార్లు పెంచిందని, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించడానికి ఆ పెంపుదల కూడ కారణమయివుంటుందని పరిశ్రమ భావిస్తోంది. ఫిక్కి ప్రధాన కార్యదర్శి అమిత్‌ మిత్రా మాట్లాడుతూ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల (ఐఐపి డేటా) దృష్యా ఆర్‌బిఐ తన ఆర్థిక చర్యలను తిరిగి సమీక్షించడం ద్వారా ఉత్పత్తి రంగంలో యీ తగ్గుదలను అరికట్టేందుకు జోక్యం చేసుకోవాలని కోరనున్నట్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి