.

14, నవంబర్ 2010, ఆదివారం

కథలు రాయడం సులువే!

జీవితంలో జరిగిన చిన్న సంఘటన తీసుకొని ఎవరైనా ఇలా రాయవచ్చు. అయితే తీసుకున్న దాన్ని మనం కొత్త కోణం లోంచి చూడాలి. లేదా కొత్త రకంగా చెప్పాలి. పాత సంఘటనల్ని, పాత పద్ధతిలోనే చెప్తే ఎవరిక్కావాలి? చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, మళ్ళా చెప్పి కొంతమంది హరిదాసులు సైతం రక్తి కట్టిస్తారు. విన్నవాళ్ళే విని, విన్న వాళ్ళే విని, మళ్ళా మళ్ళా ఆనందించారంటే ఆ చెప్పడంలో గొప్పతనముందని మనం చెప్పుకోవాలి. చెప్పే తీరు, తేటతెల్లంగా ఉండాలి. సూటిగా ఉండాలి......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి