.

4, నవంబర్ 2010, గురువారం

దేశం నిండుగ దీపాల పండుగ

దసరా వెంట వచ్చే ప్రధానమైన పండుగ దీపావళి. మరే పండుగకూ లేని ప్రత్యేకత ఒకటి దీపావళికి వుంది. అమావాస్య చీకట్లను తరిమివేసే రంగురంగుల కాంతులే దీని స్పెషల్‌. పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాసులు, అందాలు విరజిమ్మే తారాజువ్వలు, క్షణానికోచోట నాట్యం చేసే భూచక్రాలు, ఆకాశాన్ని ముద్దాడాలని ముచ్చటపడే చిచ్చుబుడ్లు .... http://www.prajasakti.com/coverstory/article-167570

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి