.
4, నవంబర్ 2010, గురువారం
2జి స్పెక్ట్రమ్ స్కాం 1.76 లక్షల కోట్లు
2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు నష్టం వచ్చిందని, దీనికి కేంద్ర టెలికాం మంత్రి ఎ.రాజానే బాధ్యుడని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తుది నివేదికలో తేల్చి చెప్పింది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి