.

24, నవంబర్ 2010, బుధవారం

పేదరికాన్ని పెంచుతున్న వైద్య ఖర్చులు



అనారోగ్యం, భారీగా ఉన్న వైద్య బిల్లుల మూలంగా ఏటా పది కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వార్షిక నివేదిక తెలిపింది. ఆ సంస్థ సార్వత్రిక వైద్య రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ విషయం పేర్కొంది. 'సార్వత్రిక వైద్య రక్షణ అనేది మెచ్చుకోదగిన లక్ష్యం. అదే సమయంలో అది సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయం' అని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ మార్గరెట్‌ ఛాన్‌ ఇక్కడ ఆ నివేదికను ప్రవేశపెడుతూ .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి