.

12, నవంబర్ 2010, శుక్రవారం

4.4 శాతానికి దిగజారిన సెప్టెంబర్‌ పారిశ్రామిక వృద్ధి

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) వృద్ది సెప్టెంబర్‌ నెలలో 15 నెలల కనిష్టానికి పడిపోయింది. . గతేడాది సెప్టెంబర్‌లో 8.2 శాతం వృద్దిని నమోదు చేసిన ఐఐపి వృద్ది ఈ సెప్టెంబర్‌లో దారుణంగా 4.4 శాతానికి దిగజారింది. దాదాపు అన్ని పారిశ్రామిక విభాగాలు తగ్గిన వృద్దినే నమోదు చేసుకొన్నాయి. ఐఐపిలో 80 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న మాన్యూఫ్యాకరింగ్‌ రంగం గత సెప్టెంబర్‌లో 8.3 శాతం వృద్దిని సాదించగా ఈ సెపెంబర్‌,2010లో కేవలం 4.5 శాతం వృద్దినే నమోదు చేసుకొంది. అలానే విద్యుత్‌ రంగం 7.5 శాతం వృద్ది నుంచి కేవలం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి